Everybody thought that Modi is making unfit comments about chandrababu family. To criticize Modi, he said that he did not do anything for Andhra Pradesh, and hence criticized such low-profile personal comments.
#ChandrababuNaidu
#narendramodi
#AndhraPradesh
#chandrababucommentsonmodi
#chandrababufamily
ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, రాష్ట్రానికి వందల సంఖ్యలో అవార్డులు వస్తున్నాయి, ఇది చూసి ఓర్వలేక ఏపీపై అసూయ పెంచుకుంటున్నారని ముఖ్యమంత్ర చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కేంద్ర బీజేపి పైన లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీ పురోగతి చూసి కేంద్ర నాయకులు భరించలేకపోతున్నారని, ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే వారిలో ఒకరకమైన ప్రకంపనలకు పెరిగిపోతున్నాయని, అడుగడుగునా కక్ష సాధిస్తున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేసారు. చివరికి వ్యక్తిగత వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని ప్రధాని మోడీని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు.

Category
🗞
News