mahesh babu daughter sitara Video Goes Viral

  • 6 years ago
mahesh babu daughter sitara Video Goes Viral

మహేష్ బాబు, నమ్రత దంపతుల కూతురు సితారకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన అన్నయ్య గౌతమ్‌ను ఆటపట్టించినట్లు ఉన్న ఈ వీడియోలో సితార మాట్లాడే విధానం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను మహేష్ బాబు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. గౌతమ్, సితార... ఇద్దరిదీ భిన్నమైన వ్యక్తిత్వం. గౌతమ్‌తో పోలిస్తే సితార చాలా ఫాస్ట్ అని స్పష్టమవుతోంది. ఆమెలో ఆ చురుకుదనం చూసి మురిసిపోయిన మహేష్ బాబు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.