• 6 years ago
India bowling coach Bharat Arun on Sunday heaped praise on wrist spinner Kuldeep Yadav, saying the chinaman is a much improved bowler than what he was during the tour of England.
#IndiavsAustralia
#viratkohli
#KuldeepYadav
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin
#BharatArun

టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రదర్శనపై బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే ప్రస్తుతం ఈ చైనామన్ చాలా మెరుగైయ్యాడని కితాబిచ్చాడు. కుల్దీప్‌లో చాలా నైపుణ్యం ఉంది. ఆ విషయాన్ని నిరూపించుకున్నాడు కూడా. వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. ఈ ఫార్మాట్‌లో నంబర్‌వన్ బౌలర్‌గా ఎదుగుతాడు. ప్రపంచ వ్యాప్తంగా చైనామన్‌లు చాలా తక్కువగా ఉన్నారు.

Category

🥇
Sports

Recommended