• 6 years ago
In the post-match presser, Kohli was asked to rate the series win in Australia and Indian skipper kept this win on the top, ahead of 2011 World Cup win, that was played in Asia.
#IndiavsAustralia
#viratkohli
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin
#2011WorldCupWin

ఆసీస్ గడ్డపై టెస్టు సిరిస్ విజయం, 2011 వరల్డ్ కప్ నెగ్గడం ఈ రెండింటిలో ఏది గొప్ప అన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో బదులిచ్చాడు. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. దీంతో ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన సరికొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం ఆసీస్ గడ్డపై టీమిండియాకి లభించిన గొప్ప గెలుపని అన్నాడు. ఈ సందర్భంగా టీమిండియా వరల్డ్‌కప్‌ సాధించిన క్షణాల్ని కూడా ఒకసారి నెమరవేసుకున్నాడు

Category

🥇
Sports

Recommended