• 6 years ago
Video link :https://telugu.mykhel.com/cricket/wife-anushka-sharma-goes-on-victory-walk-with-virat-kohli-sydney-see-video-018581.html

India vs Australia :Team India historic series win against Australia in the bilateral test series that concluded on Monday. It was natural for the captain Virat Kohli and his team to go for the ‘victory walk’ around the stadium in Sydney where they sealed the series with 2-1 win in the 4 test match series.
#IndiavsAustralia
#teamindiarevengedance
#viratkohli
#anushkasharma
#KuldeepYadav
#Pujara
#RishabhPant
#IndiasfirstTestseriesswin

ఆసీస్ గడ్డపై టీమిండియా తొలిసారి చారిత్రక టెస్టు సిరీస్‌ను సాధించిన నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీ తన సతీమణి అనుష్క శర్మతో కలిసి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో సందడి చేశాడు. సిడ్నీ టెస్టు డ్రాగా ముగియడంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1తో టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Category

🥇
Sports

Recommended