Skip to playerSkip to main contentSkip to footer
  • 1/8/2019
When one looks up bad chief minister on the Google search bar, the search engine throws up the Wikipedia page of Pinarayi Vijayan.
#badchiefminister
#Sabarimalawomenentry
#PinarayiVijayan
#badchiefministerOfIndia
#Google

దేశంలో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే ప్రముఖ సెర్చింజన్ గూగుల్‌లో పినరాయి విజయన్ కనిపిస్తున్నారు. శబరిమల ఆలయం విషయంలో ఆయనపై భక్తులు, హిందూ సంస్థలు నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. గూగుల్‌లో బ్యాడ్ చీఫ్ మినిస్టర్ అని టైప్ చేస్తే సెర్చింజన్‌లో పినరాయిని చూపిస్తోంది. శబరిమల విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు భక్తులు, హిందూ సంస్థల నుంచి పినరాయి విజయన్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Category

🗞
News

Recommended