Skip to playerSkip to main contentSkip to footer
  • 1/28/2019
Chenchuram, an NRI settled in the US, is trying to relinquish his American citizenship to facilitate his entry in the Andhra Pradesh’ elections. His mother and former Union minister Daggubati Purandheswari is currently in the Bharatiya Janata Party (BJP), heading its all-India women’s outfit.
#DaggubatiPurandeswari
#YCP
#tdp
#chandrababu
#bjp
#Narsaraopet
#Parchur
#Guntur
#Daggubatifamily
#andhrapradesh

కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకురాలు పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావుల తనయుడు దగ్గుబాటి హితేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. పర్చూరు నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే పోటీకి ముందే ఆయనకు షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు.

Category

🗞
News

Recommended