Here is marugainaava rajanna full song lyrical video from yatra movie.
#YSRBiopic
#marugainaavarajannasong
#yatrasongs
#yatramoviesongs
#penchaldas
#Mammootty
#tollywood
‘మరుగైనావా రాజన్నా.. కనుమరుగైనావా రాజన్నా’.. అంటూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చూస్తూ సింగర్ పెంచల్ దాస్ గుండెల్ని పిండేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికై, అకాల మరణం చెంది మహానేతగా గుర్తింపు పొందిన వైఎస్‌ఆర్ జీవిత చరిత్రను మూవీగా మలిచారు ‘ఆనందోబ్రహ్మ’ దర్శకుడు మహి వి. రాఘవ. మలయాళ నటుడు మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ పాత్రలో నటిస్తుండగా.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు (జనవరి 29) ‘మరుగైనావా రాజన్నా’ అనే ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.

Category
🎥
Short film