Praveen Kumar said, "The main reason for the failure of the batsmen .. Most of our players are playing on pitches flat. That's when the player swings at the ball..dont change their footwork. England, New Zealand is the main reason for our batsmen dint face the swing. Swing batsmen are in horror,"
#indiavsnewzealand
#pravinkumar
#analysis
#toporder
#failure
#footwork
#pitchesflat
#england
#swing
న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణ వైఫల్యానికి కారణం స్వింగ్‌ను ఎదుర్కోలేకపోవడమేనని భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డాడు. ఉపఖండ ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన భారత ఆటగాళ్లకు స్వింగ్ పిచ్‌లపై ఆడటం కష్టంగా మారిందని అన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా వరుసగా మూడు వన్డేల్లో ఘన విజయం సాధించి 3-0తో సిరిస్‌ను సొంతం చేసుకుంది. అయితే, నాలుగో వన్డేలో చెత్త ప్రదర్శన చేసింది. బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలం కావడంతో92 పరుగులకే కుప్పకూలింది.

Category
🥇
Sports