India vs New Zealand : Dinesh Karthik’s Exceptional Catch To Dismiss Mitchell At Wellington

  • 5 years ago
India vs New Zealand, 1st T20I: Dinesh Karthik took a stunning catch to dismiss Daryl Mitchell after dropping a rather easy catch of Tim Seifert earlier in the match. Both the instances were off the bowling of the two Pandyas, Hardik and Krunal.
#IndiavsNewZealand
#1stT20I
#DineshKarthikcatch
#msdhoni
#rohithsharma
#Hardikpandya
#Krunalpandya
#cricket
#teamindia


వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా బ్యాట్స్‌మెన్ దినేశ్ కార్తీక్ సూపర్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ అందుకోవడంతో పాటు సిక్స్‌ను కూడా అడ్డుకున్నాడు. బౌండరీ లైన్‌ వద్ద దినేశ్ కార్తీక్‌ పట్టిన ఈ క్యాచ్‌కి మైదానంలోని ఆటగాళ్లు, అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్‌ను ఆహ్వానించాడు.

Recommended