AP Assembly Election 2019 : Adoni Assembly Constituency Report | Oneindia Telugu

  • 5 years ago
AP Assembly Election 2019:Know detailed information on Adoni Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Adoni.
#APAssemblyElection2019
#AdoniAssemblyConstituency
#SaiprasadReddy
#MeenakshiNaidu
#ysrcp
#tdp

1.క‌ర్నూలు జిల్లాలోని ఆదోని టౌన్, ఆదోని రూర‌ల్ క‌లిపి ఆదోని నియోజ‌క‌వ‌ర్గంగా ఉంది. పున‌ర్విభ‌జ‌న లో భాగంగా ఆదోని సెగ్మెంట్ మొత్తంగా ఆదోనిలోనే చేరింది. ఇక్క‌డి నుండి టిడిపి నాయ‌కుడు మీనాక్షి నాయుడు మూడు సార్లు విజ‌యం సాధించారు.

Recommended