Alia Announces The Name Of The Unborn Baby | Filmibeat Telugu

  • 5 years ago
A new gossip in the B-town says that Alia Bhatt has already revealed the name of her daughter. This happened when a dance participant misspelt Alia's name as Almaa at the dance reality show. Alia Bhatt was present with her Gully Boy co-actor Ranveer Singh for their film promotion.
#aliabhatt
#ranveersingh
#ranbirkapoor
#bollywood
#gullyboy
#almaa
#realityshow
#btown
#gossip

బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. యంగ్ హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబాల అంగీకారం కూడా ఉండటంతో త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టమవుతోంది. 2012లో అలియా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ద్వారా నటిగా ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే...రణబీర్ కపూర్ మీద ఇష్టం పెంచుకుంది. సినిమాల్లోకి వచ్చాక అతడినే తన ప్రియుడిగా పొందడంలో సక్సెస్ అయింది.