Modi Has To Wait For 4 Hrs In Uttarkhand Airport | Oneindia Telugu

  • 5 years ago
Prime Minister Narendra Modi has to wait for almost 4 hours. Modi visit to Uttarkhand on Thursday to start development programs. Due to heavy rain fall, modi waited in airport.
#narendramodi
#airport
#uttarkhand
#dehradun
#flight
#weather
#heavyrains
#weatherreport
#udhamsinghnagar

బిజీ షెడ్యూల్ కారణంగా తీరిక లేకుండా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. దాదాపు 4 గంటలు నిరీక్షించాల్సి వచ్చింది. దాంతో గురువారం నాడు ఉత్తరాఖండ్‌ పర్యటనకు వచ్చిన మోడీకి ఇబ్బంది తప్పలేదు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వచ్చిన మోడీ నాలుగు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది. డెహ్రడూన్‌లోని జోలీ గ్రాన్‌ విమానాశ్రయానికి చేరుకున్న మోడీకి.. వాతావరణం కారణంగా నిరీక్షణ తప్పలేదు. భారీ వర్షం కురియడంతో ఆయన వెయిట్ చేయాల్సిన పరిస్థితి. దాదాపు 4 గంటల పాటు ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్న మోడీ.. వర్షం తగ్గిన తర్వాత బయటకు రావాల్సి వచ్చింది.

Recommended