Indian skipper Virat Kohli continues to lead the ICC rankings for batsmen with 922 rating points followed by Kane Williamson (897) and Cheteshwar Pujara (881). Kohli and Pujara played key roles with the bat in India's historic Test series win against Australia.
#icctestrankings
#kusalperera
#kagisorabada
#patcummins
#pujara
#ravindrajadeja
#ravichandranashwin
#jaspritbumrah
#williamson
#stevesmith
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఆదివారం విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో 992 రేటింగ్ పాయింట్లతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. కేన్ విలియమ్సన్ (897) రెండో స్థానంలో కొనసాగుతుండగా... భారత ఆటగాడు చతేశ్వర్ పుజారా (881) మూడో స్థానంలో ఉన్నాడు. కోహ్లీ, పుజారా మినహా.. బ్యాటింగ్ టాప్-10లో భారత క్రికెటర్లెవ్వరికీ చోటు దక్కలేదు. స్టీవ్ స్మిత్ (857), హెన్నీ నికోలస్ (763) నాలుగు, ఐదు స్థానాల్లో చోటు దక్కించుకున్నారు.
శ్రీలంక బ్యాట్స్‌మన్ పెరీరా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. డర్బన్ టెస్ట్‌లో చారిత్రక ప్రదర్శన చేసిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కుశాల్ పెరీరా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 58 స్థానాలు ఎగబాకి 40వ ర్యాంకు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో 51, 153 నాటౌట్ పరుగులతో చెలరేగడంతో పెరెరా తన ర్యాంకుని మెరుగుపరచుకున్నాడు.

Category
🥇
Sports