Katie Perkins Gets Out In The Most Bizarre Way | Oneindia Telugu

  • 5 years ago
New Zealand Women’s cricketer Katie Perkins got dismissed in a bizarre manner during the match between New Zealand’s Women’s cricket team and Australia’s Governor General’s XI which took place on Thursday. Katie got out caught and bowled, after she hit the ball to the non-striker batswoman’s bat and the ball deflected towards the bowler who executed the catch
#australia
#newzealand
#womensteam
#cricketer
#cricket
#heathergraham
#newzealand
#sydney
#katieperkins

ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా క్రికెట్‌లో ఎన్నో విచిత్రమైన ఔట్లను మనం చూస్తుంటాం. కానీ, ఇలాంటి ఔట్‌ను మాత్రం జరగడం ఇదే తొలిసారి.
ఆస్ట్రేలియా గవర్నర్స్ ఎలెవన్ మరియు న్యూజిలాండ్‌ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే దీనికి వేదిక అయింది.