• 5 years ago
Mumbai Indians veteran Yuvraj Singh smashed Yuzvendra Chahal for three consecutive sixes, taking fans down the memory lane in Bengaluru on Thursday. Yuvraj and Hardik Pandya's cameo helped MI post 187 on the board in 20 overs.
#ipl2019
#yuvrajsingh
#yuzvendrachahal
#sixes
#mumbaiindians
#royalchallengers
#bangalore
#viratkohli
#rohithsharma

యువరాజ్ సింగ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదిన సంఘటనే. యువరాజ్ సింగ్ సిక్సులు బాదితే చూడాలని ప్రతి అబిమాని కోరుకుంటాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా గురువారం రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సిక్స్‌లతో చెలరేగాడు.ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ (23: 12 బంతుల్లో 3 సిక్సర్లు) హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన స్పిన్నర్ చాహల్ బౌలింగ్‌లో తొలి మూడు బంతుల్ని వరుసగా 6, 6, 6‌గా మలిచిన యువరాజ్.. నాలుగో బంతిని కూడా సిక్స్‌గా తరలించే ప్రయత్నంలో ఔటయ్యాడు.

Category

🥇
Sports

Recommended