• 6 years ago
Ram Charan interesting comments on Pawan Kalyan and Janasena Party. Excellent manifesto giving priority to all sectors of the society. A new wave in politics says Ram Charan
#pawankalyan
#janasena
#janasenaparty
#janasenamanifesto
#ramcharan
#rrr
#powerstar
#megapowerstar
#apelections2019


మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల షూటింగ్ లో కాలికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు చరణ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఇదిలా ఉండగా రాంచరణ్ సందర్భం వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కావడంతో అందుకు సంబంధించిన ప్రశ్నలు చరణ్ కు తరచుగా ఎదురవుతున్నాయి. తాజాగా రాంచరణ్ సోషల్ మీడియాలో జనసేన పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

Recommended