• 5 years ago
Stylish Star Allu Arjun extended support to Jana Sena, Pawan Kalyan, and Nagababu for AP Elections. Pawan Son Akhira nandan tweets that, No proper sleep from past few days. Dehydrated this evening, still trying to attend Tenali meeting now.
#apassemblyelections2019
#alluarjun
#akhiranandan
#pawankalyan
#nagababu
#janasena
#varuntej
#janasenaparty

ఏపీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో రాజకీయంగా అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. జనసేనకు ఇతర సినీ నటుల నుంచి మద్దతు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులే పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే తండ్రి నాగబాబుకు కొణిదెల నిహారిక గోదావరి జిల్లాలలో ప్రచారం నిర్వహిస్తుంటే..అల్లు అర్జున్ నైతికంగా మద్దతు తెలిపారు.

Category

🗞
News

Recommended