• 6 years ago
Is KCR react on Chandra Babu comments on him..? only one day time for conclusion of election campaign. Some people expecting KCR will Respond on AP Special Status support.
#apassemblyelection2019
#kcr
#ysrcp
#tdp
#telugudesamparty
#ycp
#chandrababunaidu
#ysjagan
#janasena
#pawankalyan
#telangana
#ktr

ఏపి రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నోరు విప్పుతారా. చంద్ర‌బాబు..వ‌ప‌న్ ఆరోప‌ణ‌ల పై స మాధానం చెబుతారా. జ‌గ‌న్ ను గ‌ట్టెక్కిస్తారా. ఏపి హోదా విష‌యంలో కేసీఆర్ ఓ క్లారిటీ ప్ర‌చారం చివ‌రి రోజున ఇవ్వ బోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే జ‌రిగి..హోదా పై కేసీఆర్ సానుకూల వ్యాఖ్య‌లు చేస్తే బాబు..ప‌వ‌న్ ఇప్ప‌టి దాకా చేసిన ప్ర‌చారానికి మొత్తంగా విలువ లేకుండా పోతుంద‌ని అంచ‌నా.

Category

🗞
News

Recommended