Actor Posani Krishna Murali fires on Chandrababu Naidu and Hero Shivaji. He said, He utilised Jaya Prada, Roja, other film personalities. Posani alleges After that he sacked from the party.
#APElection2019
#PosaniKrishnaMurali
#LakshmiParvati
#chandrababunaidu
#ysjagan
#tdp
#ycp
#roja
#jayapradha
#kavitha
ఏపీ ఎన్నికల్లో నటుడు పోసాని కృష్ణమురళి పలు పార్టీలపై ధ్వజమెత్తుతున్నారు. తాను ఏ పార్టీ కాదని చెబుతూనే కొన్ని పార్టీలపై విమర్శనాస్త్రాలు, ఆరోపణలను సంధిస్తున్నారు. తాజాగా లక్ష్మీ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ తర్వాత లక్ష్మీ పార్వతికి సానుభూతి పెరగడంతో ఆమెపై లేనిపోని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సినిమా వాళ్లను, ఆడవాళ్లను వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించినోడు కనిపించడు. తెలుగుదేశం పార్టీపై అభిమానంతో జయప్రద రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి ఆమెను ఎన్ని రకాలు వాడుకొన్నాడో మీడియాకు, రాజకీయ నేతలకు తెలుసు. ఆమెతో ఉపయోగం లేదని తెలుసుకొన్న తర్వాత జయప్రదను పార్టీ నుంచి బయటకు పంపారు అని పోసాని అన్నారు.ఇక సినీ నటి రోజా గురుంచి అందరికి తెలిసిందే. ఆమెను పార్టీలోకి ఆహ్వానించి ఎలా వాడుకొన్నారో అందరికీ తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో రోజాను అనేక రకాలుగా వాడుకొన్నారు. చివరకు ఆమెకు ఎంత అన్యాయం చేశారో అందరికీ తెలిసిందే. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. నటుడు శివాజీపై కూడా పోసాని నిప్పులు చెరిగారు.

Category
🗞
News