Small disturbances in AP polling. Voters q lines are seem to be heavy in all segments. EVM's problems arised in many places. Mnagalagiri ycp mla candidate against officers negligence.
#LokSabha Elections 2019
#Andhra Pradesh
#Telangana
#cm ramesh
#assembly
#Parliament
#electioncommission
#dwivedhi
ఎపిలో ఓటరు చైతన్యం వెల్లి విరుస్తోంది. పోలింగ్ బూత్ లకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఇదే సమయంలో అనేక చోట్ల ఇవియం లు సాంకేతిక సమస్యలతో సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఇక, పోలింగ్ ప్రారంభం అయిన తొలి రెండు గంటల్లో అనేక చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

Category
🗞
News