The Uttar Pradesh alliance led by Mayawati and Akhilesh Yadav – once bitter rivals who teamed up in an effort to defeat the ruling Bharatiya Janata Party – faces its first test in Thursday’s polling. Nearly 15 million people across eight western Uttar Pradesh constituencies are eligible to vote in the first of the seven-phase national election.
#LokSabhaElection2019
#Mayawati
#AkhileshYadav
#UttarPradesh
#BSP
#BharatiyaJanataParty
#apassemblyelection2019
బీజేపీ ఓటమే లక్ష్యంగా ఒక్కటైన ఇద్దరు బద్ద శత్రువులు అఖిలేష్ యాదవ్ మాయావతిలు తొలి విడత ఎన్నికల సందర్భంగా తొలి పరీక్ష ఎదుర్కోనున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతంలో మొత్తం 8 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో కోటిన్నర మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 8 స్థానాలను కైవసం చేసుకుంది.

Category
🗞
News