IPL 2019 : Twitter Wants KL Rahul At No.4 For The World Cup || Oneindia Telugu

  • 5 years ago
Twitter wants KL Rahul at number four for the World Cup.Rahul scored a century in yesterday's match against Mumbai Indians.KL Rahul had a stupendous campaign in the 2018 edition of the Indian Premier League (IPL) and he was undoubtedly Kings XI Punjab’s (KXIP) best batsmen in the tournament. Subsequently, he was also drafted into the Indian team for the Test, ODI and T20I series against England. He scored a T20I century, but couldn’t do much apart from that, succumbing to constant failures.
#ipl2019
#klrahul
#viratkohli
#worldcup
#worldcupsquad
#worldcup2019
#kingsxipunjab
#kxip
#mumbaiindians
#mi
#ipl
#cricket
#cricketnews

బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ సెంచరీ సాధించి ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్ వెళ్లనున్న 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టును సోమవారం బీసీసీఐ ప్రకటించనుంది. ఈ సమయంలో రాహుల్ సెంచరీ చేయడం హాట్ టాపిక్ అయింది.

Recommended