Post elections in AP many parties and candidates conducting phone survey to know voter pulse. Many candidates in confuse about polling trend. But, still confusion going on.
#APElection2019
#TDP
#YCP
#Janasena
#chandrababunaidu
#ysjagan
#pawankalyan
అభ్యర్దుల ఎంపిక పై సర్వే. పార్టీ గెలుపు అవకాశాల పై సర్వే. పోలింగ్ జరిగే వరకూ ధీమా. కానీ, ఇప్పుడు కొత్త టెన్షన్. పోలింగ్ ముగిసింది..ఓటరు నాడి అర్దం కావటం లేదు. దీంతో..ఇంకా సర్వేలు కొనసాగుతున్నాయి. పోటీ చేసిన పలు పార్టీల అభ్యర్దులు ప్రత్యేక కాల్ సెంటర్ల ద్వారా ఎవరికి ఓటు వేసారంటూ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. పోలింగ్ ముగిసిన తరువాత కూడా ఈ రకంగా ఫోన్ కాల్స్ రావటం పై ఓటర్లు విస్తు పోతున్నారు.

Category
🗞
News