• 6 years ago
The YCP chief Jagan mohan reddy taken an appointment to meet Governor at 11 am on Tuesday. He will complain to the Governor on polling day incidents. The party sources said the governor would also be brought to the attention of the TDP rule .
#YCP
#Jaganmohanreddy
#Governor
#TDP
#chandrababu
#polling
#rajbhavan
#hyderabad
#vijayasaireddy


ఏపీలో ఎన్నికల సమరం ముగిసినా ఇంక యుద్ధవాతావరణం కొనసాగుతుంది. ఒకరిమీద ఒకరు కేసులు పెట్టుకుంటూ, ఆరోపణలు చేసుకుంటూ ఏపీని రణరంగం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల తర్వాత కూడా తమ చర్యలతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.ఇక తాజాగా రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయనుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో నెలకొన్న అరాచక వాతావరణంపై తాజా పరిస్థితులపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయన బృదం రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేయనుంది.

Category

🗞
News

Recommended