• 5 years ago
An incident which took place at Jagtial in Telangana raising a lot of doubts over EVMs security and creating ripples among the state. According to the sources, few officials shifted 10 EVMs from MRO office to a godown at the mini stadium in an auto. District collector Dr Sharat said they will investigate the issue very seriously.
#jagtial
#evm
#ec
#telangana
#telanganaelections2019
#kcr
#ktr

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యం వేరే చెప్పనక్కర్లేదు. ఎన్నికల ప్రచార వేళ ఒక్కో ఓటరును నేతలు ఏవిధంగా ప్రసన్నం చేసుకుంటారో.. వారి తిప్పలేంటో ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటిది ఓటర్లు తమ తీర్పును నిక్షిప్తం చేసిన ఈవీఎంలు.. స్ట్రాంగ్ రూముల్లో ఉండాల్సింది పోయి రోడ్లపై దర్శనమివ్వడం గమనార్హం. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి పూట 10 ఈవీఎంలు ఆటోలో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది.

Category

🗞
News

Recommended