• 6 years ago
tamil nadu cm Palani swamy caught distributing money to voters in chennai. After the end of the second round of election campaign, he distributed money to the voters with pamplets.
#tamilnadu
#politics
#chennai
#Palaniswami
#aiadmk
#dmk
#elections

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొంత మంది నేతలు ప్రజల దగ్గరనుండి ఓట్లు కొల్లగొట్టేందుకు ఇంకేదో చేయాలని తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి విచక్షణ కూడా కోల్పోతారు. కొందరు మైకుమందు నియంత్రణ కోల్పోయి మాట్లాడతారు. మరికొంత మంది చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరూ అందరికంటే ప్రత్యేకంగా ఉండాలనుకుని నియమాలకు విరుద్దంగా నడుచుకుంటుంటారు. ఇదే క్రమంలో వారివారి స్థాయిని, హోదాను కూడా మరిచిపోయి ప్రజల్లో చులకనవుతుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే తమిళనాడు లో చోటుచేసుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే ప్రజలకు డబ్బులు పంచుతూ పచ్చిగా దొరికిపోయారు. అరవ రాష్ట్రంలో తమిళ తంబీలు ఇప్పుడు ఈ సంఘటన గురించే పెద్దయెత్తున చర్చించుకుంటున్నట్టు తెలుస్తోంది.

Category

🗞
News

Recommended