• 6 years ago
At his first poll rally in Kerala’s Wayanad after choosing it as his second Lok Sabha seat, Rahul Gandhi on Thursday said he wanted to send out a message by contesting from the south. Earlier Congress President Rahul Gandhi offered prayers and performed rituals for his late family members as well as victims of the Pulwama terror attack at Thirunelli temple.
#loksabhaelections2019
#rahulgandhi
#narendramodi
#congress
#bjp
#wayanad
#kerala
#southindia
#Thirunelli

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ జోరు పెంచారు. తొలిసారి దక్షిణాది నుంచి బరిలో దిగుతున్న ఆయన కేరళలోని వయనాడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలిసారి వయనాడ్‌లో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. ఓటర్లు తనను కొడుకుగా భావించి దీవించాలని కోరారు. అంతకు ముందు తిరునెల్లి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Category

🗞
News

Recommended