• 6 years ago
When Rahul Gandhi addresses Congress Election Campaign, Kurien's video translated by it is now being laughing at social media. Kurian, Rahul, who has served as deputy chairperson of Rajya Sabha, is not all that difficult to understand in English.
#pjkurien
##loksabhaelections2019
#rahulgandhi
#narendramodi
#congress
#bjp
#wayanad
#kerala
#southindia
#Thirunelli

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రస్తుతం కేరళలో పర్యటిస్తున్నారు. పతనంథిట్టలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న వేళ, దాన్ని అనువదించిన కురియన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, చూస్తున్న వారిలో నవ్వులు పూయిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్ పర్సన్ గా పనిచేసిన అనుభవమున్న కురియన్, రాహుల్ ఆంగ్లాన్ని అర్థం చేసుకోవడంలో పడ్డ కష్టం అంతాఇంతా కాదు.

Category

🗞
News

Recommended