Elections held in Andhra Pradesh have ended. The public judgment is located in strong rooms. The results have more than a month. As a result, almost all party leaders are spending some time with family. ycp President Jagan, who was busy with election campaign, is now going to rest.
#ysjagan
#apelections2019
#ysrcp
#ycp
#appolitics
#tdp
#janasena
#chandrababunaidu
#pawankalyan
కష్టపడు.. ఫలితం దానంతట అది నీ ఇంటి కాలింగ్ బెల్ నొక్కుతుంది అనే సిద్దాంతాలన్ని వైసీపి అధినేత జగన్ మోహన్ రెడ్డి బాగా నమ్ముతున్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు స్ట్రాంగ్ రూముల్లో నిక్షిప్తమై ఉంది. ఫలితాలకు ఇంకా నెల రోజులకు పైగా సమయం ఉంది. దీంతో దాదాపు అన్ని పార్టీల నేతలు సరదాగా కుటుంబంతో గడిపేందుకు కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన వైసీపీ అధినేత జగన్ కూడా ఇప్పుడు రెస్ట్ మోడ్ లోకి వెళ్లి పోయినట్టు సమాచారం.

Category
🗞
News