• 6 years ago
ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు. హార్దిక్ మాట్లాడుతుండగా మైక్ వద్దకు వచ్చిన వ్యక్తి ఆయన చెంప ఛెళ్లుమనిపించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#hardikpatel
#Loksabhaelections2019
#congress
#bjp
#narendramodi
#rahulgandhi
#elections2019

Category

🗞
News

Recommended