IPL 2019 : MS Dhoni Says 'Can't Reveal Anything Till I Retire' || Oneindia Telugu

  • 5 years ago
MS Dhoni says “If I tell everyone what it is, then they won't buy me at the auctions. It's a trade secret,” answered the 37-year-old. “The crowd support and franchise's support are key of course. Huge credit has to also go to the support staff who play a huge role in keeping the team atmosphere good for the team and other individuals. Other than this, I can't reveal anything till I retire. It's alright, not showing signs of getting worse. With the World Cup coming, I need to be careful as that comes first.”
#IPL2019
#cskvssrh
#msdhoni
#ChennaiSuperKings
#SunrisersHyderabad
#ShaneWatson
#ManishPandey
#KedarJadhav
#BhuvneshwarKumar
#SandeepSharma
#cricket

చెన్నై వరుస విజయాల రహస్యం చెప్తే వచ్చే ఐపీఎల్‌ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను కొనుగోలు చేయదు. విజయాల రహస్యం రిటైర్‌ అయ్యాక చెప్తా అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ సరదాగా అన్నారు. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ షేన్‌ వాట్సన్‌ (53 బంతుల్లో 96; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో.. చెన్నై 6 వికెట్లతో ఘన విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో మళ్ళీ అగ్రస్థానం నిలబెట్టుకుని ఫ్లే ఆఫ్‌ బెర్త్‌ను కాయం చేసుకుంది.

Recommended