“It’s a big nickname that they have given me. It feels really special. I didn’t realize that it was part of the first CSK song. The way I got accepted and the whole of Tamil Nadu -- don’t call my name, they call me ‘Thala’. It’s very nice and they have always supported not only me but the whole team,” Dhoni said. #IPL2019 #MSdhoni #Chennaisuperkings #delhicapitals #ravindrajadeja #sureshraina #ambatirayudu #dwanebravo #shreyasiyer #prithvishaw #rishabpanth #cricket
మహి, కెప్టెన్ కూల్, ఎమ్ఎస్డి ఇలా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి అనేక ముద్దు పేర్లు ఉన్నాయి. అయితే, 'తలా' అనే ముద్దు పేరు మాత్రం ఐపీఎల్ జరిగే ఆ రెండు నెలలు తెగ పాపులర్ అవుతుంది. తలా అంటే తమిళంలో లీడర్ అని అర్ధం. ఐపీఎల్లో జరిగే ఆ రెండు నెలలు ధోనీని సీఎస్కే అభిమానులు ముద్దుగా తలా అని పిలుచుకుంటారు.