ఎన్నికల్లో టెక్నాలజీ వినియోగానికి వ్యతిరేకిని : చంద్ర‌బాబు || Oneindia Telugu

  • 5 years ago
Chandrababu Naidu demanded that the Election Commission (EC) of India either ensure VVPAT (voter-verified paper audit trail) receipts were issued 100 per cent or revert to the old ballot paper system.Addressing a meeting of Telugu Desam Party (TDP) MPs, he noted that anybody could misuse technology.
#ChandrababuNaidu
#ElectionCommission
#VVPAT
#Technology
#TeluguDesamParty
#Cellphones
#andhrapradesh

దేశంలో ప్ర‌జాస్వామ్య బ‌ద్ధంగా నిర్వ‌హించే ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని వినియోగించ‌కూడ‌ద‌ని, దీనివ‌ల్ల అనేక అన‌ర్థాలు త‌లెత్తుతాయ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. ప్ర‌జాస్వామ్యానికి ఈ విధానం అత్యంత హానిక‌ర‌మ‌ని చెప్పారు. ఎన్నికల్లో సాంకేతిక ప‌రిజ్క్షానాన్ని వినియోగించ‌కోవ‌డాన్ని తాను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాన‌ని తేల్చి చెప్పారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల‌ను సులువుగా హ్యాక్ చేయొచ్చ‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సెల్ ఫోన్ల‌ను ట్యాప్ చేసినంత తేలిగ్గా ఈవీఎంల‌ను ట్యాంప‌ర్ చేయ‌డానికి అవ‌కాశం ఉంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

Recommended