Private security guards of RJD chief Lalu Prasad's elder son Tej Pratap Yadav on Sunday roughed-up a cameraperson while he was covering Yadav at a polling booth.
#election
#photographer
#laluprasad
#RJD
#TejPratapYadav
#pollingbooth
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ బాడీగార్డులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ వద్ద వీరంగం సృష్టించారు. తేజ్ ప్రతాప్ డ్రైవర్ కారణంగా ఓ ఫొటోగ్రాఫర్ గాయపడగా.. అతన్ని సముదాయించాల్సింది పోయి కారు అద్దం ధ్వంసమైందని దాడికి దిగారు. ఇదంతా చూస్తూ కూర్చున్న తేజ్ ప్రతాప్ సదరు ఫొటోగ్రాఫర్‌పై కేసు పెట్టాడు. తనను చంపేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించడం విశేషం.

Category
🗞
News