Ap CM 2019 : వైయస్సార్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన జగన్ || Oneindia Telugu

  • 5 years ago
YS Jaganmohan Reddy was elected as Legislature Party leader of YSRCP party on Saturday. The meeting with all the YSRCP elected MLAs were held here in which Jagan was elected as leader unanimously with one line resolution. Jagan is likely to address new MLAs of his party shortly and later he is expected to hand over the resolution to the Governor to get a formal invitation from him to form the new government.
#APElectionResults2019
#results
#LP Leader
#jagan
#chandrababu
#ycp
#tdp
#ntr


2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జోరు కొనసాగింది. వైసీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. ఈనెల 30వ తేదీన విజయవాడలోనే ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేస్తారని జగన్ స్పష్టం చేశారు. ఈ విజయం దేవుడి ఆశీర్వాదం, ప్రజల ఆశీస్సులతో సాధ్యమైందని జగన్ చెప్పారు. విజేతలుగా నిలిచిన అభ్యర్థులంతా తమ అధినేత జగన్‌ను కలిసేందుకు తాడేపల్లికి క్యూకట్టారు. దీంతో తాడేపల్లిలోని జగన్ నివాసం కిటకిటలాడుతోంది. అక్కడ సందడి వాతావరణం నెలకొంది. ఈ సమావేశంలో జగన్ తన కేబినెట్‌ను కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.