• 6 years ago
Game Over is an Indian Tamil-Telugu bilingual drama thriller film written and directed by Ashwin Saravanan. The film stars Taapsee Pannu as a person on wheel chair, who is defending her home from a mysterious entity.[1][2] The film is produced jointly by Y NOT Studios and Reliance Entertainment and presented by Anurag Kashyap. The music is composed by Ron Ethan Yohann. Principal photography commenced on 10 October 2018,[3] and is scheduled to release on 14 June 2019.
#gameover
#taapseepannu
#ashwinsaravana
#anuragkashyap
#nandinireddy
#navdeep
#tollywood


ప్రముఖ కథానాయిక 'తాప్సి; ప్రధాన పాత్రలో 'గేమ్ ఓవర్' పేరుతో ప్రముఖ తెలుగు,తమిళ చిత్రాల నిర్మాణ సంస్థ 'వై నాట్ స్థూడియోస్' నిర్మిస్తున్న చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1200 కు పైగా స్క్రీన్స్ లో తెలుగు,తమిళం,హిందీ భాషలలో ఏక కాలంలో జూన్ 14 న విడుదల అవుతోందని చిత్ర నిర్మాతలు ఎస్.శశికాంత్, చక్రవర్తి రామచంద్ర తెలిపారు.ఇంతకు ముందు విడుదల అయిన చిత్రం టీజర్, కొద్దిరోజుల క్రితం విడుదల అయిన 'గేమ్ ఓవర్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది.

Recommended