World Cup 2019: India beats West Indies by 125 runs, stays unbeaten India vs West Indies LIVE Score, World Cup 2019: Catch live score and updates from the World Cup 2019 match between India and the West Indies at Old Trafford in Manchester on Thursday. #icccricketworldcup2019 #CWC2019 #CWC19 #indvswi #chrisgayle #viratkohli #msdhoni #hardikpandya #rohitsharma #shaihope #yuzvendrachahal
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో కోహ్లీసేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా గురువారం మాంచెస్టర్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా 125 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.