Kalki Movie Review And Rating || కల్కి మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Filmibeat Telugu

by Filmibeat Telugu

27 views
Kalki movie is getting ready for release on June 28th. Rajasekhar comedy timing become talk of industry. Directed by Prashanth Varma. Producer KK Radhamohan distributing this movie. This movie teaser released on June 24th.
#kalki
#kalkimoviereview
#kalkireview
#rajasekhar
#chiranjeevi
#prashanthvarma
#jeevitha
#kkradhamohan

హాయ్..వెల్కమ్ టూ ఫైల్మిబీట్ తెలుగు..రాజశేఖర్ హీరో గా ఇవాళ కల్కి సినిమా రిలీజ్ అయింది.గురుడ వేగ హిట్ తర్వాత రాజశేఖర్ మళ్లీ జోరు పెంచారు. అ! చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి పోలీస్ కథతో ముందుకొచ్చాడు. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది.