Tirumala Tirupathi Sri Venkateswaraswamy, the direct deity of the Kaliyuga, is a Parampavitra for the devotees of their Laddu Prasadam. But when Thirumala Srivari Laddu was made .. Many people have doubts about when it became popular. However, a post on Thirumala Ladduu's 304th birthday, which was first made in August 1715 on social media, is going viral. So it seems that in 1940, the Bundi was settled in Laddu. If one takes the same standard, the age of Laddu is 79 years.
#tirumala
#laddu
#birthday
#tirupathi
#prasadam
#socialmedia
#viral
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. స్వామి వారి లడ్డూ కోసం భక్తులు ఎగబడుతుంటారు. తిరుమలకు వెళ్లిన క్రమంలో ఇంకా కొన్ని లడ్డూలు దొరికితే బాగుండు అనుకునే భక్తులు చాలామందే ఉంటారు. స్వామివారి లడ్డూ ప్రసాదం లేకపోతే తిరుమల తిరుపతి తీర్థయాత్ర చేసినట్టే కాదని మరికొందరు భావిస్తారు. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ఎప్పుడు తయారైంది.. ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిందనే విషయంలో చాలామందికి చాలా అనుమానాలున్నాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో తిరుమల లడ్డూకు 304వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఓ పోస్టు బాగా వైరల్ అవుతోంది.

Category
🗞
News