అన్నిరాష్ట్రాల CMలతో మాట్లాడిన మోదీ || Modi Phone Call to All CM's || Oneindia Telugu

  • 5 years ago
In the wake of a number of key decisions by the centre on Kashmir, the prime minister said the matter is being phoned by the Chief Ministers of the States. They are on the conditions in the States. In this context, security has been beefed up in several sensitive areas of the country, including Bihar and Uttar Pradesh.
#kashmir
#primeminister
#amithshah
#rajyasabha
#loksabha
#Modi
#states
#cm's

కశ్మీర్ ఉదంతం పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా అడుగులు వేస్తోంది. కశ్మీర్‌పై కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా ఫోన్‌ చేసి తెలియజేస్తున్నారు. రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో బిహార్‌, ఉత్తరప్రదేశ్‌ సహా దేశంలోని పలు సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Recommended