David Warner Hails Jofra Archer’s 'World-Class' Bowling || Oneindia Telugu

  • 5 years ago
David Warner, who was one of Jofra Archer's victims on Thursday, was effusive in his praise for the England bowler, saying he reminds him of how Dale Steyn used to bowl in Tests. Glenn Mcgrath said England could win the Test in three days with Archer in their ranks.
#DavidWarner
#JofraArcher
#worldclassbowling
#GlennMcgrath
#dalesteyn
#cricket

ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా అర్చర్‌పై ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ ఐదు వికెట్లు తీసిన నేపథ్యంలో వార్నర్ వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్‌ అంటూ కొనియాడాడు.
యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్‌ తరుపున అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన జోఫ్రా ఆర్చర్ తన తొలి టెస్టులోనే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌‌ను తన బౌన్సర్లతో చుక్కలు చూపించాడు. గురువారం ప్రారంభమైన మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ ఆరు వికెట్లు తీసి ఆస్ట్రేలియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.

Recommended