• 6 years ago
Many men have $exual problems. They become more common as men age. Problems can include Erectile dysfunction,Reduced or lost interest in $ex,Problems with e@@@@n,Low testosteroneStress, illness, medicines, or emotional problems may also be factors. Occasional problems with$exual function are common. If problems last more than a few months or cause distress for you or your partner, you should see your health care provider.
#Gonorrhoea
#Gonorrhoeasymptoms
#Humanpapillomavirusinfection
#HPVsymptoms
#Syphilis
#Syphilissymptoms
#Diabetes
#Herpessymptoms
#malehealth
#femalehealth
#Prematureejaculation

పురుషులు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, అతని లైంగిక ఆరోగ్యం కూడా బాగుండాలి. ఇలా ఉంటేనే వారి వైవాహిక జీవితం లేదా మరేదైనా సంబంధాలు కొనసాగించడానికి ఉత్తమంగా ఉంటుంది. ఈ ఆధునిక యుగంలో పురుషుల కానీ మరియు స్త్రీలలకు కానీ వారి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల లైంగిక ఆసక్తి తగ్గుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లైంగిక సమస్యలు ముఖ్యంగా పురుషుల్లో అధికంగా కనబడుతుంటాయి. వారిలో అంగస్తంభన, శ్రీఘ్రస్కలనం, వంధ్యత్వం మరియు మరికొన్ని ఇతర సమస్యలు ఏర్పడుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పురుషుల్లో లైంగిక సమస్యలు కనిపించడం శారీరక లేదా మానసిక సమస్య అని అభిప్రాయం పడుతున్నారు. అయితే ఇటువంటి సమస్యలకు కారణమేంటి? అన్న విషయాలను వివరంగా తెలుసుకుందాం..

Recommended