Navaratri 2019:Navaratri is the nine day festival dedicated to devi durga by hindus all over india. The nine days represent the nine manifestations of goddess durga. Navaratri comes from the sanskrit words "Nava" denoting nine and "ratri" which means night. During this festival of nine nights,the nine forms of shakti are worshipped across the country.
#Navaratrulu2019
#DurgaPooja
#durgamata
#durgadevi
#navaratripoojaprocess
నవరాత్రుల్లో అమ్మవార్లని పూజిస్తే మంచి ఫలితాలు తప్పక వస్తాయి..ఈ తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా పూజలు చేస్తారు. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ అవతారాలలో కొలుస్తాము. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి అనే అవతారాలు ముఖ్యమైనవి. అయితే ఆ నవరాత్రులలో అలా అమ్మవారిని అన్ని అవతారాలలో ఎందుకు కొలుస్తాము..? అలా కొలుచుకోవడం వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వుంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..!

Category
🛠️
Lifestyle