Skip to playerSkip to main contentSkip to footer
  • 9/23/2019
In the IOS operating system, there's a handy feature that's designed to let you quickly share your Wi-Fi password with a friend, and, if you're at a friend's house, to get the Wi-Fi password with just a tap.
#Wi-Fi
#Wi-Fipassword
#Wi-FiHotspot
#Wi-Finetwork
#internet
#IOS
#QRCode

మాములుగా మీ ఇంటికి గానీ, ఆఫీస్‌కి గానీ ఎవరైనా వచ్చినట్లయితే, లేదా మీ ఫోన్ లో వైఫై హాట్ స్పాట్ ఎనేబుల్ చేసి, మీ ఫోన్లో ఉన్న ఇంటర్నెట్ను వాళ్ళకి షేర్ చేయాలనుకుంటే మన వైఫై పాస్వర్డ్ అవతల వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది కదా ! అది గుర్తుపెట్టుకుని చెప్పాల్సిన పని లేకుండా, దాన్ని మీరు ఇతరులకు కూడా షేర్ చేయకుండా అడ్డుకోవాలంటే ఒక టెక్నిక్ ఉంది తెలుసా ? అది ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియో లో తెలుసుకుందాం !

Category

🤖
Tech

Recommended