The weather is changing and the traditional july rain has arrived. We can feel the cool breeze and the quality of the air is improving. However, high rainfall can cause widespread flooding, and stagnant water can be a breeding ground for all sorts of bacteria as well as mosquitoes, increasing the transmission of a number of communicable diseases.
#RainySeason
#Diseases
#prevention
#Dengue
#Malaria
#Typhoid
#Diarrhea
#doctors
#mosquitoes
వర్షాకాలంలో అంటువ్యాధులు వేగంగా ప్రబలుతాయి. జలుబు దగ్గర నుంచి శ్వాసకోశ వ్యాధుల వరకు అన్నీ ఈ కాలంలోనే వస్తాయి. వీటి వ్యాప్తికి సంబంధించిన సూక్ష్మజీవులు వర్షాకాలంలో బాగా వృద్ధి చెందడంతో అదే స్థాయిలో వ్యాధులూ సోకుతాయి. వాతావరణ మార్పుల వల్ల శరీరంలో కొన్ని రకాల మార్పులు వస్తుంటాయి. ఈ కాలంలో ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి మార్పులొచ్చినా తక్షణమే మేల్కోవడం మేలు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వాటి లక్షణాలు, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వారం 'డాక్టర్స్ స్పెషల్'లో మీ కోసం ...
కాలంలో వాతావరణం తేమ, తడిగా ఉండడంతోపాటు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. దీంతో అన్నిరకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గడంతో సూక్ష్మజీ వులు ఎక్కువగా దాడి చేస్తాయి. వర్షాకాలంలో వ్యాధులు త్వరగా వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణం. రోగాలు వ్యాపించాక వైద్యుల చుట్టూ తిరగడం కన్నా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే వాటిని దరి చేరకుండా చేసుకోవచ్చు.

Category
🐳
Animals