• 5 years ago
Whatsapp: People can catch up with their friends, families and colleagues and know exactly what they did, where they went, how they feel in a more simple way with WhatsApp. However, sometimes you may come across data loss if you accidentally delete the important files on your Android. You seek for help in order to retrieve deleted WhatsApp messages and find out that it could be really time-consuming.
#Whatsapp
#WhatsappChat
#Whatsappmessenger
#whatsappcalls
#whatsappupdate
#mobileapps

పొరపాట్లు అనేవి అందరు చేస్తుంటారు..అది చాలా కామన్..కొన్ని సార్లు ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఉండదు. కానీ వాట్సాప్ మాత్రం మనం ఎన్ని పొరపాట్లు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. పొరపాటున మనం ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరొకరికి పంపినా అది సరిదిద్దు కోవడానికి ‘Delete For Everyone’ అనే ఆప్షన్ ని ఇచ్చింది. అలాగే పొరపాటున ఒకవేళ ఎవరి చాట్ అయినా డిలీట్ చేసినా మళ్లీ ఆ చాట్ ను కూడా తిరిగి పొందొచ్చు. అయితే దీనికి స్పెషల్ గా ఫీచర్ ఏమీ లేదు. కానీ ఎప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ను ఫాలో అయితే ఈజీ గా మీ చాట్ ను తిరిగి పొందొచ్చు. అది ఎలాగో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం !

Category

🤖
Tech

Recommended