• 6 years ago
Chicken Butter Masala Curry- An easy recipe to make delicious and creamy restaurant style indian chicken butter masala under 30 mins. It goes great with butter naan,roti or even with jeera rice. So let us start how to make dhabha style Chicken Butter Masala Curry..
#ChickenButterMasala
#ChickenButterMasaladhabastyle
#chickencurry
#chickenbiryani
#chickendumbiryani

రోజు మనం ఈ వీడియో లో బట్టర్ చికెన్ మసాలా కర్రీ.. ధాబా స్టైల్ లో ఎలా చేయాలో చూద్దాం.. ముందుగా హాఫ్ కిలో చికెన్ ని మీడియం పీసెస్ గా కట్ చేసుకుని శుభ్రం గా కడిగి పక్కన పెట్టుకోవాలి.బట్టర్ చికెన్ చేయడానికి ముందు మనం చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దాని కోసం కడిగి పెట్టుకున్న చికెన్ లో ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పెరుగు, నిమ్మరసం వేసుకుని ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని ఒక గంట లేదా రెండు గంటలు మన వీలును బట్టి కాసేపు ఫ్రిట్జ్ లో పెట్టాలి

Recommended