Monsoon Season Ends With Excess Rainfall Of 10 Percent || ఈ సారి 10% అధికంగా నమోదైన వర్షపాతం

  • 5 years ago
With curtains down officially for Southwest Monsoon 2019 today, the country has recorded excess rainfall to the tune of 110% of the long period average (LPA). The countrywide cumulative rainfall for the overall season from June 1 till September 30 was recorded at 968.3 mm against the normal rains of 880.6 mm. Thus, overall the country recorded 88 mm more rains than normal.
#Monsoon2019
#MonsoonSeason
#MonsooninIndia
#raininIndia
#SouthwestMonsoon2019
#southwestMonsoonupdates
#UpdatesonElNino
#whatisElNino


భారత ఉపఖండం నుంచి సాధారణంగా రుతు పవనాలు సెప్టెంబర్‌ ఒకటవ తేదీ నుంచి వెనక్కి పోతాయి. ఈ సారి నెల పది రోజులు ఆలస్యంగా అక్టోబర్‌ పదవ తేదీ నుంచి వెనక్కి మళ్లే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధన శాఖ అంచనా వేసింది. ఈసారి సాధారణ వర్షపాతాలే ఉంటాయని గత ఏప్రిల్‌ నెలలో వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే అందుకు విరుద్ధంగా ఈసారి రుతు పవనాల సీజన్‌ పూర్తి అనూహ్యంగా కొనసాగింది. మొట్టమొదట కేరళలోని వారం రోజులు ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించాయి. మూడు వారాల అనంతరం ముంబైకి చేరుకున్నాయి.

Recommended