IND vs SA,2nd Test : Keshav Maharaj Ruled Out Of 3rd Test !

  • 5 years ago
IND VS SA 2019,2nd Test:South African spinner Keshav Maharaj has been ruled out of the third and final Test against India to be held at Jharkhand State Cricket Association (JSCA) International Stadium from October 19. George Linde has been announced as his replacement.
#indvssa2019
#viratkohli
#rohitsharma
#KeshavMaharaj
#wriddhimansaha
#ravindrajadeja
#mohammedshami
#mayankagarwal
#cricket
#teamindia


మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పుణె వేదికగా భారత్‌తో జరిగిన రెండో టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన దక్షిణాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్‌, భారత సంతతి ఆటగాడు కేశవ్‌ మహారాజ్ భుజం గాయం కారణంగా మూడో టెస్టు నుంచి తప్పుకున్నాడు. కేశవ్‌ స్థానంలో జార్జ్‌ లిండేను తుది జట్టులోకి తీసుకోనున్నట్లు దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు పేర్కొంది.

Category

🥇
Sports

Recommended